TTE Vacancies
Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి
Indian Railway Recruitment 2024 | భారతీయ రైల్వేల్లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్‌లుగా (TTE) పని చేయాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం. నిరుద్యోగ యువత కోసం ఇండియన్ రైల్వే ఏకంగా 12,000 టిటిఈ పోస్టు(TTE Vacancies) లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో అధికారిక రైల్వే TTE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ని విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా సుమారు 12,000 ఖాళీలను భర్తీ చేయనుంది. […]
