TS TET Key Dates 2024:
TS TET 2024 : నేటి నుంచే ‘టెట్’ దరఖాస్తులు.. అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోండి..
TS TET 2024 Updates: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత (TS TET 2024) పరీక్ష దరఖాస్తులు బుధవారం నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ ఇప్పటికే పరీక్ష షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం… మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు. . https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు కూడా జారీ చేయనున్నారు. […]
