Monday, September 1Thank you for visiting

Tag: TS TET 2024

TS TET 2024 : నేటి నుంచే  ‘టెట్’ దరఖాస్తులు.. అప్లికేషన్  ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోండి..

TS TET 2024 : నేటి నుంచే ‘టెట్’ దరఖాస్తులు.. అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి చేసుకోండి..

Telangana
TS TET 2024 Updates: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత (TS TET 2024) పరీక్ష దరఖాస్తులు బుధ‌వారం నుంచి ప్రారంభమైంది. విద్యాశాఖ ఇప్పటికే పరీక్ష‌ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం… మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు. . https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ను సంద‌ర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు కూడా జారీ చేయ‌నున్నారు. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై జూన్ 6వ తేదీ వరకు ముగుస్తాయి. ఇక టెట్ (TS TET Results 2024)ఫలితాలు జూన్ 12న విడుదల చేయ‌నున్నారు. టీఎస్ టెట్ ముఖ్య తేదీలుతెలంగాణ టెట్ నోటిఫికేషన్ : 04, మార్చి, 2024. దరఖాస్తులు ప్రారంభం : మార్చి 27, 2024. దరఖాస్తులు సమర్పించేదుకు  చివరి తేదీ: ఏప్రిల్ 10, 2024. హాల్ టికెట్లు : మే 15, 2024. పరీక్షల ప్రారంభం : మే...