1 min read

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

TG Group 4 Results |  గ్రూప్-4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్- 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‎ను నవంబర్ 14న గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రిలీజ్ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌‎ను సంప్రదించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది. 8,180 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 1వ తేదీన […]