truck drivers
ట్రక్ డ్రైవర్లకు మోదీ గుడ్ న్యూస్.. త్వరలో జాతీయ రహదారులపై 1,000 ఆధునిక విశ్రాంతి భవనాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నేషనల్ హైవే (National Highways)లపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. మొదటి దశలో ప్రభుత్వం 1,000 కేంద్రాలను నిర్మిస్తుంది. ఈ కేంద్రాల్లో డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవచ్చు, వీరికి తాగునీటి తోపాటు మరుగుదొడ్ల అందుబాటులో ఉంటాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “డ్రైవర్లు మొబిలిటీ రంగంలో ఒక […]
Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?
దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డ్రైవర్లు.. న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) చట్టాన్ని తీసుకువచ్చింది. ఐపీసీ స్థానంలో ఆ చట్టాన్ని అమలు చేయనున్నారు.. అయితే హిట్ అండ్ రన్(Hit-And-Run Law) కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్కు డ్రైవర్ల (truck drivers) కు భారీ శిక్ష విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరిమానాను భారీగా పెంచేశారు. ఒక వేళ హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్ కు […]
