trendig
Jharkhand Police | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్న పోలీసులు సస్పెండ్
Police suspended | లంచం రూపంలో రోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు ఏరుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బాధ్యులైన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. రాంచీ: లంచంగా నడిరోడ్డుపై విసిరిన కరోన్సీ నోట్లను నలుగురు పోలీసులు (Jharkhand Police) ఏరుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కాగా ఈ వీడియో పోలీస్ ఉన్నతాధికారుల […]
