Saturday, August 30Thank you for visiting

Tag: Train Travel

RailOne App | రైల్‌వన్ యాప్‌తో రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది!

RailOne App | రైల్‌వన్ యాప్‌తో రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది!

Technology
RailOne App | ఢిల్లీ: రైల్వే ప్రయాణికుల సౌక‌ర్యార్థం భార‌తీయ రైల్వే మరో అడుగు వేసింది. రైల్వే శాఖ తాజాగా ప్రారంభించిన "రైల్‌వన్ యాప్" (RailOne App) రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. ప్రయాణానికి అవసరమైన అన్ని సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. ఇది రైల్వే సేవలలో విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు.What is RailOne App ? : రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ అనేక కొత్త సంస్కరణలు అమలు చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో, రైల్‌వన్ యాప్ ప్రారంభించబడింది. ఈ యాప్ సహాయంతో, మీరు ఒకటి మాత్రమే కాకుండా అనేక పనులను సులభంగా చేయగలుగుతారు. ఈ యాప్ వివిధ రైల్వే పనుల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్ వన్ యాప్ ను ప్రారంభించారు, ఈ యాప్ అన్ని రైలు ప్రయాణీకుల సేవలకు వన్-స్టాప్ సొ...