Train Tickets
IRCTC refund policy | ప్రయాణికులకు గమనిక.. క్యాన్సిల్ చేసిన టిక్కెట్లపై ఎంత వాపస్ వస్తుందో తెలుసుకోండి..
IRCTC refund policy : దసరా, దీపావళి, ఛత్ పూజ వంటి పండుగ సీజన్లలో ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.. రైళ్లలో రిజర్వేషన్ టికెట్ దొరకడం చాలా కష్టం. చాలాసార్లు, బుక్ చేసిన టిక్కెట్లు కూడా ‘కన్ఫర్మ్స కావు. అయితే, అనేక సార్లు, ప్రయాణీకులు కూడా తమ జర్నీ ప్లాన్లు మార్చుకోవడం, ఇతరత్రా కారణాల వల్ల టిక్కెట్లను కాన్సిల్ చేసుకుంటారు. అయితే మీ టిక్కెట్‌ను రద్దు చేసిన సమయం ఆధారంగా ఛార్జీలను భారతీయ […]
IRCTC News | రైలు ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి క్షణాల్లోనే టిక్కెట్ బుకింగ్
IRCTC News | రైలు ప్రయాణికులకు శుభవార్త.. మీరు మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన ఇబ్బందులు త్వరలో ఉండకపోవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టిక్కెట్లు బుక్ చేసుకున్న రైలు ప్రయాణికులు వెయిటింగ్ పీరియడ్‌లో ఇబ్బంది పడకుండా ఉండేలా త్వరలో టిక్కెట్ల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, మార్చి 2025 నాటికి పూర్తవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది పూర్తయిన తర్వాత, రైలు […]
IRCTC | మీ ఐడీతో ఇతరుల కోసం టికెట్లు బుక్ చేస్తే జైలుకే.. ఐఆర్‌సీటీసీ కొత్త రూల్స్
IRCTC Ticket Booking Rules | మీ స్నేహితులకో, మీకు తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్‌సీటీసీ ఐడీతో ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్లు బుక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్షతోపాటు , భారీ జరిమానా విధించే ప్రమాదం ఉంది. రైల్వే టికెట్ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. మీరు మంచి ఉద్దేశంతో ఇతరులకు టికెట్ బుకింగ్ కోసం మీ వ్యక్తిగత IDని ఉపయోగించడం ఇకపై నేరంగా […]
