Train derailment bids
Train Derailment | రైలు ప్రమాదానికి మరో కుట్ర.. ట్రాక్ పై సిమెంటు దిమ్మెలు.. సోలాపూర్ వద్ద తప్పిన ప్రమాదం
Train Derailment | దేశంలో రైలు ప్రమాదాలు జరిగేందుకు కుట్రపూరిత యత్నాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దుండగులు రైలు ప్రమాదాలకు కుట్ర పన్నిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మహారాష్ట్రలో ఇదే తరహా ఘటన జరిగింది. సోలాపూర్ (Solapur) మార్గంలోని రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్ దిమ్మెను పెట్టారు. దానిని గమనించిన లోకో పైలట్ వెంటనే స్పందించి రైలు ఢీ కొట్టకుండా తప్పించాడు. లోకో పైలట్ సమయస్పూర్తితో పెను […]
