Saturday, August 30Thank you for visiting

Tag: The Legend of Prince Rama

తెలుగులో రామాయణ యానిమే మూవీ విడుదల తేదీ ఖరారు..

తెలుగులో రామాయణ యానిమే మూవీ విడుదల తేదీ ఖరారు..

Entertainment
ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ (The Legend of Prince Rama) అభిమానులు థియేటర్లలో చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా, గీక్ పిక్చర్స్ ఇండియా అధికారికంగా వాల్మీకి రామాయణం యానిమే మూవీ , ఆంగ్ల డబ్బింగ్‌తో పాటు కొత్త హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అక్టోబర్ 18 న భారతీయ థియేటర్లలోకి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.బాహుబలి, బజరంగీ భాయిజాన్, RRR వంటి బ్లాక్‌బస్టర్‌లకు ప్రసిద్ధి చెందిన లెజెండరీ స్క్రీన్ రైటర్ V.విజయేంద్ర ప్రసాద్ తో ఈ డ‌బ్బింగ్ మూవీకి అద‌న‌పు బ‌లాన్నిస్తుంది. ఈ కొత్త ఐకానిక్ అనిమే చిత్రం మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జపాన్‌లోనే నిర్మించారు. రెండు ఇరు దేశాల నుంచి దాదాపు 450 మంది కళాకారులు ఈ చిత్ర రూప‌క‌ల్ప‌నలో పాల్గొన్నారు. ఈ చిత్రం విడుదలైన ఏడాది తర్వాత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మొద...