
Oscars 2025 Winners List | ఉత్తమ చిత్రంగా అనోరా.. ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీఆస్కార్ విజేతల పూర్తి జాబితా
Oscars 2025 Winners List | లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా వెల్లడైంది. 'ది బ్రూటలిస్ట్' చిత్రానికి గాను ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'అనోరాస ఎంపికైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా ఇప్పుడు వెల్లడైంది. ఈ పూర్తి లిస్ట్ ఇదే..Oscars 2025 Winners List : 97వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలకు హాలీవుడ్ లోని ప్రముఖ సినీతారలు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల వేడుకలకు నటీనటులు సరికొత్త దుస్తులలో కనిపించి సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలుఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది.
...