Thursday, December 26Thank you for visiting

Tag: Tesla

Tesla Cybercab | టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ..  స్టీరింగ్, పెడల్స్ లేని రోబోటాక్సీ..

Tesla Cybercab | టెస్లా అద్భుతమైన ఆవిష్కరణ.. స్టీరింగ్, పెడల్స్ లేని రోబోటాక్సీ..

Auto, Technology
Tesla Cybercab | ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోబోటాక్సీ (Robotaxi) వ‌చ్చేసింది. ఎలోన్ మస్క్ "వి, రోబోట్" పేరుతో జరిగిన కార్యక్రమంలో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ లేని రోబోటాక్సీని ఆవిష్క‌రించారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రత్యేకమైన సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2027లోపు ప్రారంభమవుతుందని మస్క్ ధృవీకరించారు. వాహనంలో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఉండవు, అంటే అన్ని ప్ర‌భుత్వ అనుమ‌తులు పొందిన తర్వాత మాత్రమే ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇతర టెస్లా మోడల్‌ల మాదిరిగానే, సైబర్‌క్యాబ్‌కు మినిమలిస్ట్ ఇంటీరియర్ లేఅవుట్ వ‌స్తుంది, ఇందులో ఇద్దరికి సీటింగ్ ఉంటుంది. మోడల్ 3, మోడల్ Y మాదిరిగానే దాదాపు అన్ని ఫంక్షన్‌లను నియంత్రించే పెద్ద సెంట్రల్‌గా మౌంటెడ్ స్క్రీన్ ఉంటుంది.Robotaxi details pic.twitter.com/AVSoysc6pS — Tesla (@Tesla) October 11, 202...