Sunday, August 31Thank you for visiting

Tag: Telangana transfers

Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Career
Model Schools | తెలంగాణ‌లోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది టీచర్ల చిరకాల క‌ల ఎట్ట‌కేల‌కు సాకార‌మైంది. బ‌దిలీల కోసం 11 సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల వాంఛ ఫలించనుంది. మోడల్‌ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 89 మంది ఆదర్శ ప్రిన్సిపాళ్లు,, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీటీలు మొత్తం 2,757 మందికి త్వరలో బ‌దిలీలు చేస్తూ మోడల్స్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 2013, 2014లో మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులు రెండు విడుతల్లో నియామ‌క‌మ‌య్యారు. అప్పటి నుంచి వీరికి ఒక్కసారి కూడా స్థాన‌చ‌ల‌నం క‌ల‌గ‌లేదు. దీంతో గత ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చాలా కాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో గ‌త సంవత్స‌రం జూలైలో మోడ‌ల్ స్కూళ్ల టీచ‌ర్ల  (Model Schools Teachers )బ‌దిలీల‌కు షెడ్యూల్‌ జా...
అధికారుల బదిలీలకు EC ఆదేశాలు; హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లు బదిలీ

అధికారుల బదిలీలకు EC ఆదేశాలు; హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లు బదిలీ

Telangana
హైదరాబాద్: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ పోలీస్ కమిషనర్లతో పాటు మరో 10 మంది పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులను బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం(Election commission ) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భోంగిర్, నిర్మల్ జిల్లాల్లోని జిల్లా ఎన్నికల అధికారుల (డీఈవో)లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ను కూడా బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది.ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొమ్మిది మంది జిల్లా మేజిస్ట్రేట్లు/డీఈవోలు, 25 మంది పోలీస్ కమిషనర్లు/ఎస్పీలు/ఏడీఎల్‌లను బదిలీ చేస్తూ కమిషన్ ఆదేశించింది. ఎస్పీలు, నలుగురు కార్యదర్శులు/ప్రత్యేక కార్యదర్శులు. గురువారం సాయంత్రం 5 గంటలలోపు ప్యానెల్‌ను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీ ఆదే...