
Ration Card Updates | రేషన్ కార్డుల దరఖాస్తులపై సర్కారు కీలక అప్ డేట్
Ration Card Updates : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మీ-సేవా కేంద్రాల వద్ద కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో ఆయా సెంటర్లు క్యూలైన్లు పెరిగిపోతున్నాయి. అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు సమర్పించే విషయమై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశాల మేరకు తాము ఎలాంటి తుది గడువు విధించలేదని.. కొత్త రేషన్ కార్డుల (New Ration Card) కోసం దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ, దరఖాస్తుదారులెవరూ ఇబ్బందులు పడొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.భారీగా దరఖాస్తులురాష్ట్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన ప్రజాపాలన, కులగణన (Caste Census ) సర్వే సహా ...