1 min read

Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..

Boddemma Vedukalu 2024 | తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నెల‌వు. ఇక్క‌డి పండుగ‌ల‌న్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుల్లో బ‌తుక‌మ్మ‌, బొడ్డెమ్మ, బోనాలు, వినాయ‌క చ‌వితి పండుగలు ముఖ్య‌మైన‌వి. ఇందులో ప‌ల్లెల్లో క‌నిపించే బొడ్డెమ్మకు కూడా ఎంతో ప్రాశ‌స్యం క‌లిగి ఉంది. బొడ్డె అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు ఈ వేడుక‌ల్లో పాల్గొంటారు. ఇది కూడా […]