Meta Rules | గుడ్ న్యూస్.. టీనేజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఇక నియంత్రణ
Meta Rules | పౌర సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు టీనేజ్ ఖాతాలపై సైబర్‌బుల్లీస్, ప్రెడేటర్ (cyberbullies and predators ) ల నుంచి వారిని రక్షించచేందుకు.. అనేక పరిమితులను విధించాయి. అయినప్పటికీ, చాలా మంది టీనేజర్లు, ఈ నిబంధనలను అతిక్రమించేందుకు వారి వయస్సును తప్పుగా నమోదు చేస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా, ఇన్‌స్టాగ్రామ్‌లో తమ వయస్సు గురించి తప్పుడు సమాచారం ఇచ్చే టీనేజ్‌లను గుర్తించడానికి మెటా కొత్త మెకానిజంను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ "అడల్ట్ క్లాసిఫైయర్ష (adult classifier) అనే సాధనాన్ని AI సాయంతో ఉపయోగిస్తుంది, ఇది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులను గుర్తించి, వారి ఖాతాలకు Instagram ఖాతాను ఆటోమెటిక్‌గా నిబంధనలను వర్తింపజేస్తుంది.
మెటాలో యూత్ అండ్ సోషల్ ఇంపాక్ట్ కోసం ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ ...