Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: TECHONOLOGY

BSNL BiTV Service | ఇప్పుడు  మీ మొబైల్‌లో ఉచితంగా 300+ టీవీ ఛానెళ్లను వీక్షించండి..

BSNL BiTV Service | ఇప్పుడు మీ మొబైల్‌లో ఉచితంగా 300+ టీవీ ఛానెళ్లను వీక్షించండి..

Technology
BSNL BiTV Service | BSNL వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి ఖర్చు లేకుండా తమ మొబైల్ ఫోన్ల‌లో 300కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లను ఆస్వాదించవ‌చ్చు.గత నెలలో పుదుచ్చేరిలో ట్రయల్ లాంచ్ అయిన తర్వాత కంపెనీ తన డైరెక్ట్-టు-మొబైల్ టీవీ సర్వీస్, BiTV, భారతదేశం అంతటా అందుబాటులోకి తీసుకొచ్చింది. OTT అగ్రిగేటర్ OTT Play సహకారంతో, ఈ కొత్త సర్వీస్‌ వినియోగదారులకు వారి స్మార్ట్‌ఫోన్‌లలోనే వివిధ రకాల ప్రముఖ OTT కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.BiTV అధికారిక లాంచ్ కు సంబంధించి BSNL తన అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ ద్వారా ధృవీకరించింది. BiTV ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చింద‌ని కంపెనీ ప్రకటించింది, వినియోగదారులు ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నిరంతరాయంగా అధిక-నాణ్యత కంటెంట్, వినోదం కోసం సిద్ధంగా ఉండమని వెల్ల‌డించింది.ఈ కార్యక్రమాన్ని BSNL CMD, A రాబర్ట్ J రవి ఆవిష్కరించారు. OTT సేవల యుగంలో సాంప్రదా...
BSNL Recharge Plan  | 5 నెలల వ్యాలిడిటీతో త‌క్కువ ధ‌ర‌లోనే రీఛార్జ్ ప్లాన్

BSNL Recharge Plan | 5 నెలల వ్యాలిడిటీతో త‌క్కువ ధ‌ర‌లోనే రీఛార్జ్ ప్లాన్

Technology
BSNL Recharge Plan | పెరుగుతున్న టెలికాం ఛార్జీలతో ఇబ్బందులు ప‌డుతున్న వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL స‌రికొత్త అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇతర టెలికాం ప్లేయర్‌లు తమ ధరలను పెంచడంతో, ఎక్కువ మంది ప్రజలు ఇప్పుడు తక్కువ నెల‌వారీ ఖర్చు క‌లిగిన BSNL వైపు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో BSNL కూడా తాజా రీఛార్జ్ ప్లాన్ అందించింది. Rs.997 BSNL Recharge Plan : ప్రయోజనాలుBSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 997. ఈ ప్లాన్ 160 రోజులు లేదా దాదాపు 5 నెలల వ్యాలిడిటీ ఇస్తుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులు రోజుకు 2GB డేటాను అందుకుంటారు. 160 రోజులలో మొత్తం 320GB డేటా. వినియోగదారులకు రోజుకు 100 SMSలు. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌లో దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్...