Thursday, December 19Thank you for visiting
Shadow

Tag: technology

BSNL Live TV App | బిఎస్ఎన్ఎల్ దూకుడు.. Jio, Airtel కు పోటీగా BSNL లైవ్ టీవీ యాప్ వచ్చింది..

BSNL Live TV App | బిఎస్ఎన్ఎల్ దూకుడు.. Jio, Airtel కు పోటీగా BSNL లైవ్ టీవీ యాప్ వచ్చింది..

Technology
BSNL Live TV App : ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టీవీ ప్రపంచంలోకి ప్రవేశించింది. BSNL తాజాగా 'BSNL లైవ్ టీవీ' అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ప్రారంభంలో Android TVలకు అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, దీని పూర్తి ఫీచ‌ర్ల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.BSNL లైవ్ టీవీ యాప్ ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సేవలను ఒకే CPE (కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్‌మెంట్)గా అందిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ ఆధారిత సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. మీడియా నివేదిక ప్రకారం, కొత్త యాప్‌ను WeConnect అభివృద్ధి చేసింది BSNL కస్టమర్‌లకు సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, BSNL ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సేవను ప్రవేశపెట్టింది. ప్రస్...
మీరు BSNL కి మారుతున్నారా? త‌క్కువ ధ‌ర‌కే 45 రోజుల రీఛార్జ్ ప్లాన్‌..

మీరు BSNL కి మారుతున్నారా? త‌క్కువ ధ‌ర‌కే 45 రోజుల రీఛార్జ్ ప్లాన్‌..

Technology
BSNL Rs 249 recharge plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  ప్ర‌స్తుతం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవ‌ల కాలంలో తీసుకువ‌స్తున్న చ‌వకైన‌ ప్లాన్‌లతో Jio, Airtel, Vi వంటి పోటీదారులకు గ‌ట్టి షాక్ ఇస్తోంది. మిగ‌తా ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్‌ల ధరను పెంచగా, BSNL మాత్రం త‌క్కువ ధ‌ర క‌లిగి ఎక్కువ వాలిడిటీని క‌లిగిన రీచార్జ్ ప్లాన్ల‌ను అందిస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తోంది. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్.. కొత్తగా 45-రోజుల వ్యాలిడిటీ గ‌ల‌ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది దేశంలోని చాలా మంది వినియోగదారులకు ఉపశమనం అందిస్తుంది,. మిగ‌తా కంపెనీల కంటే పోటీదారుల కంటే ఎక్కువ విలువ‌ను అందిస్తోంది. ఈ కొత్త రీచార్జి వివ‌రాలు.. Jio, Airtel మరియు Vi అధిక ధరలతో 28 లేదా 30-రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. దీంతో BSNL సరసమైన 45-రోజుల చెల్లుబా...
BSNL Recharge Plans | బిఎస్ఎన్ఎల్ లో ఈ రీచార్జ్ ల‌తో మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోండి..

BSNL Recharge Plans | బిఎస్ఎన్ఎల్ లో ఈ రీచార్జ్ ల‌తో మీ నెల‌వారీ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోండి..

National
BSNL Recharge Plans | జియో, ఎయిర్‌టెల్, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవలి టారిఫ్ పెంపు తర్వాత దేశవ్యాప్తంగా BSNL ప్రజాదరణ పొందుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ టెలికాం ప్రొవైడర్ దేశంలోనే అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఇదే ఇప్పుడు చాలా మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆకర్షిస్తున్న‌ది.. అంతేకాకుండా BSNL తన 4G సేవలను దేశవ్యాప్తంగా వేగంగా విస్త‌రిస్తోంది. మీరు BSNLని ఉపయోగిస్తుంటే లేదా బిఎస్ ఎన్ ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఏది త‌క్కువ ఖ‌ర్చుతో నెల‌వారీ రీచార్జ్ ప్లాన్‌ల‌ను ఇక్క‌డ తెలుసుకోండి.BSNL రూ. 107 మరియు రూ. 153 ధరలతో రెండు సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రెండింటి మధ్య కేవలం రూ. 46 ధర వ్యత్యాసం ఉంటుంది. అయినప్పటికీ, అవి వాటి ప్రయోజనాలలో చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించిన వివరాలు ఇవీ.. BSNL రూ. 107 రీఛార్జ్ ప్లాన్ BSNL ర...
BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G స‌ర్వీస్‌

BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G స‌ర్వీస్‌

Technology
BSNL 4G : ప్రభుత్వ రంగ టెలికామ్‌ సంస్థ‌ బిఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4G సేవను ప్రారంభించింది. ఈ కంపెనీ చ‌రిత్ర‌లో ఇది ముఖ్యమైన మైలురాయి అని చెప్ప‌వ‌చ్చు. దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు 5G టెక్నాలజీని పరీక్షించడం కూడా ప్రారంభించింది. అదనంగా, BSNL ఇప్పుడు వినియోగదారులకు 5G స‌పోర్ట్ చేసే SIM కార్డ్‌లను అందిస్తోంది.BSNL 15 వేలకు పైగా 4G సైట్‌లను ఇప్పుడు ప్రారంభించింది. ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ క్రింద స్థాపించబడిన ఈ సైట్‌లు భారతదేశం అంతటా ఫాస్టెస్ట్‌ కనెక్టివిటీని అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా, బిఎస్ఎన్ఎల్ 4G సేవ పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో భారతదేశంలో తయారు చేయబడిన పరికరాలు అమర్చారు. బిఎస్ఎన్ఎల్ 4G రోల్ అవుట్ టైమ్‌లైన్...
BSNL 5G : బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..  త్వరలో 5G సర్వీస్..

BSNL 5G : బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 5G సర్వీస్..

Technology
BSNL 5G | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL దేశంలో 5G స‌ర్వీస్‌ ట్రయల్స్ ప్రారంభించింది. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా తన X ( ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేసారు. అందులో ఆయ‌న బిఎస్ఎన్ఎల్ 5G నెట్‌వర్క్‌లో వీడియో కాల్‌ చేయ‌డం చూడవచ్చు. 5G నెట్‌వర్క్‌ను పరీక్షించడానికి మంత్రి సి-డాట్ క్యాంపస్‌లో ఉన్నారు.BSNL కోసం నిధుల కేటాయింపుఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించేందుకు 82 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. టెలికాం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారతదేశంలో పూర్తిగా 4G, 5G సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావ‌డానికి ఈ నిధులు వెచ్చించ‌నున్నారు. దీంతో భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బిఎస్ ఎన్ ఎల్ గ‌ట్టి పోటీనివ్వ‌నుంది. అయినప్పటికీ, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ నుంచి పోటీ న...
Apple iPhone | ఇక పాస్‌వ‌ర్డ్ అవ‌స‌రం లేదు.. మీ గుండెచ‌ప్పుడుతోనే మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్

Apple iPhone | ఇక పాస్‌వ‌ర్డ్ అవ‌స‌రం లేదు.. మీ గుండెచ‌ప్పుడుతోనే మీ స్మార్ట్ ఫోన్ అన్ లాక్

Technology
Unlocking with Heartbeats | మీరు మీ ఫోన్‌ని అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్, పిన్, టచ్ ఐడి, ఫేస్ ఐడి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులను ఉప‌యోగించి ఉంటారు కదా.. అయితే వీట‌న్నింటికీ భిన్నంగా స‌రికొత్త ప‌రిజ్ఞానం అందుబాటులోకి రానుంది. Apple తన iPhone, Mac వంటి డివైజ్ ల కోసం కొత్త బయోమెట్రిక్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వీటిని అన్‌లాక్ చేయడానికి మీ హార్ట్ బీట్ ను ఉప‌యోగిస్తుంది. ఉపయోగిస్తుంది. ECG ఆధారిత బయోమెట్రిక్ ఫీచర్ Apple iPhone, iPad, Mac తో సహా త‌న డివైజ్ ల కోసం ఇప్పుడు ECG (ఎలక్ట్రో కార్డియోగ్రామ్) బయోమెట్రిక్ ఫీచర్‌పై పని చేస్తున్నట్లు నివేదించింది. ఈ ఫీచర్ మీ హృదయ స్పందనలకు సంబంధించి ప్రత్యేక లయపై ఆధారపడి ఉంటుంది. మీ గుండె లయ సరిపోలినప్పుడు మీ పరికరం అన్‌లాక్ చేస్తుంది. హార్ట్ బీట్ తో అన్‌లాక్ ప్రతి వ్యక్తి హృదయ స్పందన కూడా వేలిముద్ర లేదా బయోమెట్రిక్ సెన్సార్ మాదిరిగ...
Netflix Subscription | జియో, ఎయిర్ టెల్ రీచార్జి ప్లాన్లలో  కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కలిగిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ ఏదీ..?

Netflix Subscription | జియో, ఎయిర్ టెల్ రీచార్జి ప్లాన్లలో కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ కలిగిన బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ ఏదీ..?

Technology
Jio, Airtel,  Viతో సహా భారతదేశంలోని అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు జూలై 3 నుంచి తమ టారిఫ్ ప్లాన్‌లను పెంచారు. ఈ అప్‌డేట్‌లో భాగంగా, ఈ కంపెనీలు ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లతో అందించే ప్రయోజనాలను తగ్గించాయి. మరికొన్నింటిని నిలిపివేసాయి. మీరు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ( Netflix Subscription) కలిగిన రీఛార్జ్ ప్లాన్ కోసం  వెతుకుతున్నారా..? అయితే Netflix ప్రయోజనాలను అందించే Jio.  Airtel నుంచి రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాను ఇక్కడ చూడండి. ఏ ప్లాన్‌లు మరింత సరసమైనవో గుర్తించడంలో ఈ కథనం మీకు ఉపయోగపడవచ్చ.జియో నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కలిగి ఉన్న రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒక ప్లాన్ మాత్రమే కలిగి ఉంది. జియో ప్లాన్‌ల ధర రూ. 1,799,  రూ. 1,299 కాగా, ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ. 1,798. ఈ ప్లాన్‌ ను అందిస్తోంది. జియో రూ. 1,799 ప్రీపెయిడ్ ...
Airtel Recharge Plan | ఇంట్లో, ఆఫీసులో Wi-Fi ఉన్నవారికి  ఎయిర్‌టెల్ నుంచి బెస్ట్ రీచార్జి ప్లాన్ రూ. 509  వివరాలు ఇవే..

Airtel Recharge Plan | ఇంట్లో, ఆఫీసులో Wi-Fi ఉన్నవారికి ఎయిర్‌టెల్ నుంచి బెస్ట్ రీచార్జి ప్లాన్ రూ. 509 వివరాలు ఇవే..

Technology
Airtel Recharge Plan | భారత్ లో Jio, Airtel, Vi వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జూలై 3 నుంచి తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచారు. తాజా ఈపెంపు మొబైల్ టారిఫ్‌ను సగటున 15 శాతం పెంచింది. ఈ కారణాలతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ కు మారాలని ఆలోచిస్తున్నారు. అయినప్పటికీ, పాత్ నెట్ వ‌ర్క్ కు అల‌వాటుప‌డిన‌ వినియోగదారులు తమ ప్రస్తుత ఆపరేటర్‌తో నే కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకొని సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నారు.మనలో చాలా మంది ఇప్పటికీ ఇంటి నుంచి పని చేస్తున్నారు. హై-స్పీడ్ డేటా, పెరిగిన అపరిమిత ఇంటర్నెట్ యాక్సెస్ కోసం Wi-Fi కనెక్షన్‌ను వినియ‌గించుకుంటున్నారు. మీరు ఇంటి వ‌ద్ద‌, ఆఫీసులో వైఫై క‌నెక్టివిటీ క‌లిగిఉంటే ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లకు బ‌దులు 84 రోజుల పాటు పొడిగించిన వ్యాలిడిటీని పొందేందుకు మీరు Airtel నుంచి రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు మీ ఇల్లు, కార్యాలయంలో Wi-Fiకి యాక్సెస...
Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

Trending News
iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త.  టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై  కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై  ధరలను తగ్గించింది. ఈ నిర్ణయంపై  భారతీయ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గనున్నాయి. అలాగే ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారవుతున్న ఐఫోన్ల ధరలు సుమారు రూ.300, ఐఫోన్ ఎస్ఈ ధర రూ.2300 వరకు తగ్గనుంది.Apple slashes iPhone prices : కాగా ఆపిల్ కంపెనీ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలను ఇప్పటివరకు తగ్...
Jio Freedom offer |  బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. Jio AirFiber పై  డిస్కౌంట్..

Jio Freedom offer | బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. Jio AirFiber పై డిస్కౌంట్..

Technology
Jio Freedom offer | జియో తన జియో ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించిన జియో ఫ్రీడమ్ ఆఫర్ Jio AirFiber కనెక్షన్‌ని పొందాలనుకునే కొత్త వినియోగదారులకు ప్రయోజనం ల‌భిస్తుంది. కొత్తగా ప్రారంభించిన ఆఫర్ ప్రకారం జియో కొత్త వినియోగదారుల నుంచి ఇన్‌స్టాలేషన్ ఫీజులను వసూలు చేయదు. ఇది లిమిటెడ్ పిరియ‌డ్‌ ఆఫర్.. పరిమిత సమయం వరకు మాత్ర చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే ఉన్న అలాగే కొత్త బుకింగ్‌లన్నింటికీ వర్తిస్తుంది. జియో ఫ్రీడమ్ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం... జియో ఫ్రీడమ్ ఆఫర్ Jio Freedom offer కింద కొత్త AirFiber వినియోగదారులకు 30 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. జూలై 26 నుంచి ఆగస్టు 15 మధ్య చేరిన ఎయిర్‌ఫైబర్ వినియోగదారులందరికీ రూ. 1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. 3-నెలలు, 6 నెలలు, 12-నెలల ప్లాన్‌లను ఎంచుకునే ఎయిర్‌ఫైబర్ 5G, ప్లస్ కొత్త విని...