Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Taxation

Income Tax Return | మీరు తప్పుగా ITR ఫైల్ చేస్తే ఏమ‌వుతుంది? ఆదాయపు పన్ను రిటర్న్‌ని మార్చవ‌చ్చా?
Business

Income Tax Return | మీరు తప్పుగా ITR ఫైల్ చేస్తే ఏమ‌వుతుంది? ఆదాయపు పన్ను రిటర్న్‌ని మార్చవ‌చ్చా?

Income Tax Return | తప్పు ఐటీఆర్ ఫైల్ చేశారా? చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలోని ఆదాయపు పన్ను చట్టం మీ అసలు లేదా ఆలస్యంగా వచ్చిన రిటర్న్‌లో ఏవైనా లోపాలు ఉన్నా, లేదా లోపాలు ఉన్న‌ట్లు గుర్తిస్తే రిటర్న్‌ను ఫైల్ చేయడానికి మీకు అవ‌కాశం కల్పిస్తుంది.తప్పుగా ఫారమ్‌ను ఉపయోగించిన పన్ను చెల్లింపుదారులు మ‌ళ్లీ స‌రిచేసి రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఆదాయం తక్కువగా న‌మోదు చేయ‌డం లేదా తప్పుగా ఆదాయాన్ని న‌మోదు చేయ‌డం వ‌ల్ల చెల్లించాల్సిన పన్ను మొత్తంలో 100% నుంచి 300% వరకు జరిమానాలు విధించే ప్ర‌మాదం ఉంది. ITR దాఖలు చేసిన తప్పును ఎలా సరిదిద్దాలి? మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడం ద్వారా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను సరిచేయవచ్చు. AY 2024-2025 కోసం సవరించిన ITR ఎప్పుడు దాఖలు చేయవచ్చు? 2024-2025 అసెస్‌మ...