1 min read

BSNL కు పోటెత్తుతున్న కొత్త కస్టమర్లు..

BSNL | రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్‌లను పెంచిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కు కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, జూలై 4వ‌ తేదీలలో, ప్రైవేట్ టెలికాం కంపెనీలు-రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా- తమ టారిఫ్‌లను 11-25 శాతం పెంచాయి. దీంతో సోషల్ మీడియాలో ‘BSNL కి ఘర్ వాన‌పీ, అలాగే ‘BoycottJio’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో హోరెత్తాయి. 2,50,000 కొత్త కస్టమర్లు.. […]