1 min read

Tamil Nadu BJP : బిజెపి తమిళనాడు అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్!

Tamil Nadu BJP : తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ నియమితులు కానున్నారు. మాజీ అధ్యక్షుడు అన్నామలై నాగేంద్ర పేరును ప్రతిపాదించగా, ఇతర నాయకులు ఆమోదించారు. ఆయన నియామకం గురించి అధికారిక ప్రకటన రేపు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వెలువడనుంది. తమిళనాడు బీజేపీ 13వ అధ్యక్షుడిగా బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు . ఆయన గతంలో AIADMKలో ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పదవికి ఆయన ఒక్కరే […]