1 min read

Jio Phone | జియో రూ.182 రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల పాటు రోజూ 2GB హై స్పీడ్ డేటా

Jio Phone | జియో ఖరీదైన రీఛార్జ్‌ల భారాన్ని తగ్గించింది. జియో రీఛార్జ్ ప్లాన్‌లు ధరలు అధికంగా ఉన్నప్పటికీ, కంపెనీ తన వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందించే అనేక తక్కువ ధరల కలిగిన ప్లాన్లను కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో రూ. 200 కంటే తక్కువ ప్లాన్‌లను కలిగి ఉంది. జియో ఎకనామిక్ రీఛార్జ్ ప్లాన్‌ల నుంచి ప్రయోజనం పొందుతున్న దాదాపు 49 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లను క‌లిగి దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగాన కొన‌సాగుతోంది. జియో […]