State Government
Caste Census Report : కులగణన సర్వే లెక్కలు తేలాయి.. తెలంగాణలో బీసీలు 46.25 శాతం , ముస్లింలు 12.56 శాతం
Caste Census Report details | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తగా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, […]
