1 min read

SSC GD Constable 2025 Notification :, నిరుద్యోగులకు శుభవార్త.. 40వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SSC GD Constable 2025 Notification Released: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటీసును విడుదల చేసింది. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను పూరించవచ్చు. దీని కోసం అధికారిక వెబ్‌సైట్  – ssc.gov.in. ఇక్కడ నుండి మీరు నోటిఫికేషన్ చూడవచ్చు అలాగే ఈ రిక్రూట్‌మెంట్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 40వేల పోస్టుల భర్తీ ఈసారి 40 […]