Thursday, December 26Thank you for visiting

Tag: Snake Viral Moments

Snake Crazy Viral: పామును పట్టుకొని బొమ్మలా ఆడుకున్న చిన్నారి.. అందర్నీ షాక్ గురి చేసిన  వీడియో

Snake Crazy Viral: పామును పట్టుకొని బొమ్మలా ఆడుకున్న చిన్నారి.. అందర్నీ షాక్ గురి చేసిన వీడియో

Viral
snake viral video : పాములు అత్యంత ప్రమాదకరమైన. కొన్ని విషపూరితమైన సర్పాలు ( snake) కాటేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే పాములంటేనే అందరూ భయపడిపోతారు. అయితే కొందరు పాముల సంరక్షకులు సర్పాలతో ఎలా వ్యవహరిస్తారో చూపిస్తూ అనేక వైరల్ స్నేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఓ పసిపాప పాములతో ఆడుకోవడం చూసి నెటిజన్లు షాక్ గురయ్యారు. కొందరు ఆమె ధైర్యవంతురాలని కొనియాడగా, మరికొందరు ఆ బిడ్డ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.ఆకట్టుకునే వీడియోను పిహు మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక పసిబిడ్డ పామును పట్టుకుని ఆడుకుంటున్నట్లు చూపిస్తుంది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఆందోళన చెందలేదు. ఈ వీడియో క్లిప్ క్షణాల్లోనే వైరల్ అయింది. చాలా మంది వ్యక్తులు తమ భయాలను ఆలోచనలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. పసిపిల్లల వద్దకు పాములను రానివ్వకూడదని పలువురు సూచించారు. ...