Snake Repellent Plants In India
పెరట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. పాములు దగ్గరికి కూడా రావు..!
మీ ఇంటి పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయా? సర్పాల నుండి మీ ఇంటిని సురక్షితంగా ఉంచే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.. వీటి సాయంతో పాములను మీ ఇంటి నుండి దూరంగా ఉంచుకోవచ్చు! పాములు తడిగా ఉండే, దట్టమైన పొదలు, రాళ్ల కుప్పలతో ఉన్న ఏకాంత ప్రదేశాలను ఇష్టపడతాయి. మీకు తెలియకుండానే ఇంటి పరిసరాల్లో సులభంగా నివాసాలను ఏర్పరచుకోవచ్చు. పాములను ఇంటి పరిసరాలకు రాకుండా ఉంచేందుకు సులభమైన మార్గాలలో Natural Snake Repellent Plants పెంచడం ఒకటి. […]
