Saturday, August 30Thank you for visiting

Tag: snake bite

Most Dangerous Snakes : భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. వాటి  ప్రత్యేకతలు..

Most Dangerous Snakes : భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. వాటి ప్రత్యేకతలు..

Special Stories
Most Dangerous snakes in the world : భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి.అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు  ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి.ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల (10 deadliest snakes in the world) జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి.10. బ్లాక్ మాంబా (Blac...
చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

చనిపోయాడనుకొని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు..

National, Trending News
కర్ణాటక రాష్ట్రంలో గడగ జిల్లాలో షాకింగ్ ఘటన బెంగళూరు : మద్యం మత్తులో పామును పట్టుకున్న ఓ వ్యక్తిని పాము కాటేసింది. నేలపై కుప్పకూలిపోవడంతో అతడు చనిపోయాడనుకుని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. కానీ విచిత్రంగా కొద్ది సేపటికి అతడు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఈ విచిత్రమైన సంఘటన కర్ణాటకలోని గడగ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హీరేప్ప గ్రామంలోని ఓ ఇంటి వద్ద పాము కనిపించింది.అదే గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే వ్యక్తి మద్యం మత్తులో ఆ పామును చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతి లో గరుడ రేఖ ఉందని... పాము కాటు వేయదంటూ గ్రామానికి దూరంగా వదిలేస్తానని చెప్పి దాన్ని పట్టుకున్నా డు. ఇంతలోనే పాము అతని చేతి నుంచి ఒకసారి జారిపోయింది.రెండో సారి పట్టుకున్నపుడు పాము అతడిని నాలుగు సార్లు కాటేసింది. కొంత దూరం నడిచిన సిద్ధప్ప కుప్పకూలిప...