1 min read

Shocking News | బాలిక‌ను రేప్ చేసిన నిందితుడికి 5 చెంపదెబ్బలు, రూ. 15,000 జరిమానా..

Shocking News | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా(Agra)లో మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి స్థానిక పంచాయతీ ఒక విచిత్రమైన తీర్పు చెప్పింది. నిందితుడికి ఐదు చెంపదెబ్బలు, రూ.15 వేల జరిమానా విధించారు. పంచాయతీ సమావేశంలో ఒక మౌలానా ఈ అసాధారణ తీర్పును ప్రకటించారు. బాధితురాలి తరఫు ఓ మహిళ నిందితుడికి ఐదు చెంపదెబ్బలు కొట్టగా, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనికి సంబంధించిన‌ ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. […]