Shimla court
Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!
Sanjauli mosque | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని వివాదాస్పద మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సిమ్లా మున్సిపల్ కమీషనర్ (MC) కు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చింది. మసీదు నిర్మాణం చట్టవిరుద్ధమని వివిధ సంస్థలు ప్రకటించడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. కొన్ని హిందూ సంస్థలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.. మసీదుకు సంబంధించి కొనసాగుతున్న పిటిషన్‌లో తమను పార్టీగా చేయాలంటూ స్థానికులు చేసుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. […]
