Monday, February 2"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Sharannavaratri Celebrations

Warangal : రేపటి నుంచి వరంగల్ భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Warangal : రేపటి నుంచి వరంగల్ భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Local, Telangana
పది రోజుల పాటు అమ్మవారి వైభవమైన అలంకార దర్శనాలువిజయదశమి రోజున జలక్రీడోత్సవం, కలశోద్వాసన కార్యక్రమాలుWarangal : వరంగల్​ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో ఈనెల 22 నుంచి పది రోజుల పాటు భద్రకాళీదేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, కార్య నిర్వహణాధికారి రాముల సునీత వెల్లడించారు. భద్రకాళి ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పది రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను వెళ్లడించారు. పది రోజుల అమ్మవారిని ఉదయం ఒక రూపంలో, సాయంత్రం మరొక రూపంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు.22వ తేదీ సోమవారం శైలపుత్రీక్రమము, బాలత్రిపుర సుందరిగా,23న అన్నపూర్ణాదేవిగా, 24న గాయత్రి అలంకారం,25న మహాలక్ష్మీ అలంకారం,26న రాజరాజేశ్వరీ లలితా మహా త్రిపుర సుందరిగా,27న భువనేశ్వరీ అలంకా...