1 min read

భారత్‌పై కొత్త కుట్ర? దీటుగా బదులిచ్చేందుకు త్రిశూల వ్యూహం

National Security issue | బంగ్లాదేశ్ తాత్కాలిక నేత ముహమ్మద్ యూనస్ ఇటీవల పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు భారత ఈశాన్యం వక్రీకరించిన పటంతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ పటంలో అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లో భాగాలుగా చూపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.ఈ మ్యాప్ వెనుక ఉన్నది “గ్రేటర్ బంగ్లాదేశ్” సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ఇస్లామిస్ట్ […]