Thursday, December 19Thank you for visiting
Shadow

Tag: Secunderabad to Villupuram

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్-విల్లుపురం మధ్య ప్రత్యేక రైళ్లు

Trending News
SCR Special Trains | పెరుగుతున్న ప్ర‌యాణిక‌ల ర‌ద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ - విల్లుపురం (Secunderabad to Villupuram) మధ్య ప్రత్యేక రైళ్ల‌ను ప్రవేశపెట్టింది. రైలు నెం. 07601 డిసెంబర్ 12, 2024, గురువారం రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. రైలు నెం. 07602 డిసెంబర్ 13, 2024 శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విల్లుపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు సర్వీసులు వన్-టైమ్ స్పెషల్‌లుగా షెడ్యూల్ చేసింది. కోచ్ కంపోజిషన్ రైళ్లలో రెండు AC టూ-టైర్ కోచ్‌లు, ఏడు AC త్రీ-టైర్ కోచ్‌లు, పదకొండు స్లీపర్ క్లాస్ కోచ్‌లు, రెండు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు లగేజ్-కమ్-బ్రేక్ వ్యాన్‌ కోచ్ ఉంటుంది.దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రయాణికులు ఈ ప్...