Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: SECMOL NGO FCRA License Cancel

లేహ్‌లో ఇంటర్నెట్ నిలిపివేత – Leh Internet Shutdown

లేహ్‌లో ఇంటర్నెట్ నిలిపివేత – Leh Internet Shutdown

National
Leh : లడఖ్‌ హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన ఘటనలో సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలో ఎక్కడా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా లెహ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.59 ఏళ్ల వాంగ్‌చుక్ లడఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత ఆగస్టు 2019లో లడఖ్‌ను జమ్మూ కాశ్మీర్ నుంచి విభజించి కేంద్ర పాలిత ప్రాంతం (UT)గా మార్చారు. అయితే ల‌డ‌ఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కూడా సోన‌మ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు.వాంగ్‌చుక్ నేతృత్వంలోని ఎన్జీఓ FCRA లైసెన్స్ రద్దుగురువారం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కూడా వాంగ్‌చుక్ స్థాపించిన ప్రభుత్వేతర సంస్థ (NGO) అయిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ ...