Sealdah court
Kolkata rape case | కోల్‌కతా రేప్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Kolkata rape case | కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించిన విషాదకర కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. సీల్దా కోర్టు శుక్రవారం నిందితుడు సంజయ్ రాయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. మరోవైపు, శనివారం ఉదయం 10 గంటలలోగా కేసు డైరీ, సీసీటీవీ ఫుటేజీ, ఇతర కీలక వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అందజేయాలని కలకత్తా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఆగస్టు 9న […]
