SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!
SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు ఇంటి నుంచే పని చేసుకునే సౌలభ్యం ఉంది.ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఐతే ఇన్సూరన్స్ అనగానే టార్గెట్స్ ఉంటాయని అనుకుంటారు కానీ వెస్బీఐ లో ఎలాంటి టార్గెట్స్ ఉండవు. టార్గెట్స్ లేకుండానే మీరు చేసిన పాలసీలతో నెల వారి సంపాదన ఉంటుంది. లైఫ్ మిత్ర పోస్టులు అంటే ఏమిటి..? ఏం చేయాలన్న సందేహం ఉంటుంది. అసలు వారు ఏం చేయాలన్నది కూడా అనుమానం ఉంటుంది. వారికి జీతం ఇస్తారా లేదా కమీషనేనా అన్నది కూడా తెల...