Friday, May 9Welcome to Vandebhaarath

Tag: sarkari yojana

Pension Scheme | అసంఘటిత కార్మికులకూ పెన్షన్.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా దరఖాస్తు చేయాలి ?
Business

Pension Scheme | అసంఘటిత కార్మికులకూ పెన్షన్.. ఎవరికి వర్తిస్తుంది.. ఎలా దరఖాస్తు చేయాలి ?

Pension Scheme - PM Shram Yogi Mandhan Yojana : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు కూడా గొప్ప ప‌థ‌కాన్ని అందిస్తోంది. భారతదేశంలో వారి ప్రస్తుత ఆదాయం ఆధారంగా భవిష్యత్ కు భ‌రోసా ఇచ్చేందుకు పెన్ష‌న్ అందించే ప‌థ‌కం ఇది. అసంఘ‌టిక కార్మికుల కోసం ప్రభుత్వం 2019 లో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కార్మికులకు ప్రతి నెలా పెన్షన్ అందిస్తారు. ఈ పథకం వల్ల ఏ కార్మికులు ప్రయోజనం పొందుతారో ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇపుడు తెలుసుకుందాం..Pension Scheme : రూ. 3000 వరకు పెన్షన్ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన తో ప్రధానంగా దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం ద్వారా, కార్మికులకు ప్రతి నెలా రూ. 3000...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..