Sanatana Dharma
హైందవ విలువల పునరుద్ధరణకు మహిళలే మార్గదర్శకులు
Rashtra Sevika Samiti : వరంగల్, హన్మకొండ జిల్లా రాష్ట్ర సేవికా సమితి (Rashtra Sevika Samiti) విజయదశమి ఉత్సవం ఘనంగా జరిగింది. వరంగల్ లోని కె కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ గుజ్జుల సౌమ్య, ముఖ్య వక్తగా రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత సహకార్యవాహిక పాలగుమ్మి భాస్కర్ లక్ష్మి హాజరయ్యారు. అలాగే వరంగల్ జిల్లా కార్యవాహిక మద్దాల అర్చన, హన్మకొండ జిల్లా కార్యవాహిక సముద్రాల కవిత, రాష్ట్ర […]
Kanchi Kamakoti Peetham | సనాతన ధర్మ ప్రచారం కోసం అందుబాటులోకి శంకర విద్యాలయం
Karnool : కంచి కామకోటి పీఠం (Kanchi Kamakoti Peetham) కొత్తగా పొదిలి (Podili) లోని ఒంగోలు సమీపంలో నిర్మించిన సనాతన ధర్మ సేవా గ్రామమైన కంచి కామకోటి శంకర విద్యాలయం (sankara vidyalaya) అందుబాటులోకి వచ్చింది. యువతలో సనాతన ధర్మ విలువలను పెంపొందించడమే ఈ విద్యాలయం లక్ష్యం. 31 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ విద్యా కేంద్రంలో ఆధునిక ఇంగ్లీషు-మీడియం విద్యను వేద అధ్యయనాలు, క్రీడలు, కళలలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విలువ-ఆధారిత […]
ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాలను విడిపించాల్సిందే.. వీహెచ్ పీ సరికొత్త ప్రచారం..
VHP campaign | తిరుపతి బాలాజీ ఆలయ ప్రసాదాల వివాదం నేపథ్యంలో., VHP మంగళవారం దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టింది. ప్రభుత్వ నియంత్రణ నుంచి దేవాలయాలను విడిపించేందుకు విస్తృత ప్రచారాన్ని ప్రకటించింది. ఆలయాల నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దేవాలయాలను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం “ముస్లిం ఆక్రమణదారులు” మరియు “వలసవాద” బ్రిటీష్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ప్రభుత్వాలు తమ సంపదను దోచుకోవడానికి, ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేని రాజకీయ నాయకులకు పదవులు కల్పించేందుకు ఆలయాలను ఉపయోగించుకుంటున్నాయని విహెచ్‌పి సంయుక్త ప్రధాన కార్యదర్శి […]
