Wednesday, July 30Thank you for visiting

Tag: Samsung Galaxy S24 Ultra

Samsung Galaxy S24 Ultra స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్..

Samsung Galaxy S24 Ultra స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్..

Technology
200-మెగాపిక్సెల్ Samsung Galaxy S24 Ultra 5G ని సొంతం చేసుకోవాలని అందరికీ అసక్తి ఉన్నా.. బడ్జెట్ పరిమితుల వల్ల వెనుకంజ వేస్తుంటాం.. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సాధారణంగా లక్ష రూపాయల కంటే ఎక్కువ ధరతో వస్తుంది. అయితే, అమెజాన్ ఈ ఫోన్ పై భారీగా డిస్కౌంట్ ఇస్తోంది. మీరు ఇప్పుడు ఈ ఆకట్టుకునే డిజైన్ ను రూ. 70,000 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. Samsung Galaxy S24 Ultra 5G పై అందుబాటులో ఉన్న తాజా డీల్‌లను పరిశీలిద్దాం.Samsung Galaxy S24 Ultra 5G డిస్కౌంట్అమెజాన్‌లో Samsung Galaxy S24 Ultra 5G ధర ప్రస్తుతం రూ. 1,34,999. ఇది చాలా ఖ‌రీదైన‌దిగా అనిపించవచ్చు, కానీ టెన్ష‌న్ కు గురికావాల్సిన అవసరం లేదు. అమెజాన్ దాని ధరను 37 శాతం తగ్గించి, కేవలం రూ. 84,999కి తగ్గించింది. అలాగే అమెజాన్ రూ. 2,547 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది, దీని వలన మీరు మరింత ఆదా చేసుకోవచ్చు.అదనంగా, రూ.61,150 వరకు విలువైన ...
Samsung Galaxy S24 Ultra |  ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధ‌ర మ‌ళ్లీ భారీగా త‌గ్గింది..

Samsung Galaxy S24 Ultra | ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధ‌ర మ‌ళ్లీ భారీగా త‌గ్గింది..

Technology
Samsung Galaxy S24 Ultra | మీరు తక్కువ ధరకు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Samsung Galaxy S24 Ultra మీకు మంచి ఆప్ష‌న్‌.. 200MP కెమెరాతో Samsung నుంచి వచ్చిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. Samsung Galaxy S256 Ultra యొక్క 24GB వేరియంట్ ధర మళ్లీ తగ్గింది.S24 అల్ట్రా అద్భుత‌మైన‌ కెమెరా సెటప్, మెరుగైన AI, అనేక శక్తివంతమైన ఫీచ‌ర్ల‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీకు DSLR స్థాయి ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ అనుభూతిని ఇవ్వగలదు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్‌లు దాని ధరను గణనీయంగా తగ్గించాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ₹ 88,890 కు, అమెజాన్‌లో ₹ 88,900 కు లభిస్తుంది. దీనితో అనేక డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్లుSamsung Galaxy S24 Ultra 256GB ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,34,999కి జాబితా చేయబడింది. ద...