samsung f15
6,000mAh బ్యాటరీతో రెండురోజుల బ్యాటరీ లైఫ్.. కొత్త Samsung Galaxy F15 5G ఫోన్ ధర, ఫీచర్లు ఇవే..
భారతీయ మార్కెట్ లోకి సాంసంగ్ కంపెనీ కొత్తగా Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కొత్త హ్యాండ్‌సెట్ 90Hz AMOLED స్క్రీన్‌తో వస్తుంది. MediaTek డైమెన్సిటీ 6100+ SoCపై రన్ అవుతుంది. Galaxy F15 5G మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీని బ్యాటరీ రెండు రోజులవరకు వస్తుందని కంపెనీ చెబుతోది. Galaxy F15 5G గత సంవత్సరం డిసెంబర్‌లో భారతదేశంలో విడుదలైన Galaxy A15 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా […]
