Saturday, August 30Thank you for visiting

Tag: salman khans bajrangi bhaijaan co starharshaali malhotra

భజరంగీ భాయిజన్ పాప గుర్తుందా? ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి..

భజరంగీ భాయిజన్ పాప గుర్తుందా? ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి..

Entertainment
సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ మువీ బజరంగీ భాయిజాన్‌లో నటించిన క్యూట్ బేబీ హర్షాలీ మల్హోత్రా ఇటీవల ముంబైలో మెరిసింది. హర్షాలీ ఖార్‌లోని కథక్ క్లాస్ హాజరై బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు వీడియోలు తీశారు. మల్హోత్రా రంగురంగుల కుర్తీని ధరించింది. ఆమె మనోహరమైన చిరునవ్వుతో ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోపై పలువురు అభిమానులు స్పందించారు. వారు ఆమె అందమైన రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు.హర్షాలీ మల్హోత్రా ప్రొఫెషనల్ ఫ్రంట్సల్మాన్ అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా నిలిచిన బజరంగీ భాయిజాన్‌లో  హర్షాలీ పాత్ర అత్యంత కీలకమైంది. ఆమె తన నటనతో అందరి హృదయాల్లో చెరగని మృద్ర వేసింది. హర్షాలీ మల్హోత్రా కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన బజరంగీ భాయిజాన్‌లో పాకిస్థానీ ముస్లిం అమ్మాయిగా నటించింది. ...