1 min read

Saif Ali Khan Stabbing Case : అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశీయుడేనా..?

Saif Ali Khan Stabbing Case : బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌ను కత్తితో పొడిచిన‌ 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు (Mumbai Police) ఆదివారం తెలిపారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో సదరు వ్యక్తి నటుడి ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీనియర్ పోలీసు అధికారి విలేకరులకు తెలిపారు. థానే (Thane) న‌గ‌ర‌లో అరెస్టయిన నిందితుడు వ్యక్తి బంగ్లాదేశీయుడని, అతను భారతదేశంలోకి అక్ర‌మంగా ప్రవేశించిన తర్వాత తన పేరును మహ్మద్ […]