1 min read

Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు

Indo-Pak tension : భారత్ పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ తనను తాను కాల్చుకుంది. ఒకవైపు భారత ఆర్మీ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి వేగంగా సైనిక చర్య చేపడుతుండగా, మరోవైపు పాకిస్తాన్ (Pakistan) సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army – BLA) ముప్పుతిప్పలు పెడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై పైచేయి సాధిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాను బిఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుందని వార్తలు వస్తున్నాయి. క్వెట్టాలోని పాకిస్తాన్ ఆర్మీ […]

1 min read

Sudarshan Chakra S-400 | సుదర్శన చక్ర S-400 క్షిపణి అంటే ఏమిటి?.. ఇది శత్రువులపై ఎలా దాడి చేస్తుంది..

Sudarshan Chakra S-400 : పాకిస్తాన్‌పై భారతదేశం నిరంతరం కాల్పుల వర్షం (India-Pakistan war) కురిపించడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం వైమానిక దాడి (operation-sindoor) చేసిన తర్వాత, భారత నగరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. దీంతో భారత్ వెంటనే అప్రమత్తమై దానికి గుణపాఠం నేర్పింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థ HQ-9 ను భారతదేశం ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఆపరేషన్ ను భారతదేశపు అత్యంత బలమైన వాయు రక్షణ వ్యవస్థ S-400 […]