Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: RSS Path Sanchalan

RSS Path Sanchalan | కాశిబుగ్గ‌లో ఘ‌నంగా స్వయం సేవకుల పథ సంచాల‌న్‌..

RSS Path Sanchalan | కాశిబుగ్గ‌లో ఘ‌నంగా స్వయం సేవకుల పథ సంచాల‌న్‌..

Local
Warangal RSS Path Sanchalan : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా విజ‌య ద‌శ‌మి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ మ‌హాన‌గ‌ర్ కాశిబుగ్గ న‌గ‌ర్ లో స్వయం సేవకులు ఆదివారం పథ సంచాలన్ నిర్వహించారు. ఓసిటీ మైద‌నాం నుంచి ప్రారంభ‌మైన కార్య‌క్ర‌మం సొసైటీ కాల‌నీ, కాశిబుగ్గ శివాల‌యం, తిల‌క్ రోడ్‌, ఎల్‌బీన‌గ‌ర్ మీదుగా మ‌ర‌లా కాశిబుగ్గ‌లోని వివేకానంద జూనియ‌ర్ కళాశాల‌ వ‌ర‌కు సాగింది. ఈ సంద‌ర్భంగా సంఘ కాషాయ ధ్వజాన్ని, భరతమాత చిత్రపటం, సంఘ వ్య‌వ‌స్థాప‌కులు, ఆద్య సర్ సంఘచాలక్ డాక్టర్ కేశ‌వ్ బ‌లిరామ్ హెగ్డేవార్, ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీల చిత్రపటాలను పూలమాలలతో అలంకరించిన వాహనంతో గ‌ణ‌ వేషదారులైన సంఘ స్వయం సేవకుల కవాతు (శోభాయాత్ర) నిర్వహించారు. ఈసంద‌ర్భంగా స్వ‌యం సేవ‌కులు ఆల‌పించిన దేశ‌భ‌క్తి గీతాలు కాల‌నీ వీధులు మార్మోగిపోయాయి. సంఘ అభిమా...