Retired mpdo murder case
రిటైర్డ్ ఎంపీడీఓ హత్య మిస్టరీ వీడింది..
సుపారీ గ్యాంగ్ అరెస్టు హన్మకొండ: మూడు రోజుల క్రితం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య (70)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన సుఫారీ గ్యాంగ్ ను బచ్చన్నపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు ఒక కారు, మూడు సెల్ ఫోన్లు, రూ.15వేల నగదును పోలీసులు […]
