Thursday, December 26Thank you for visiting

Tag: Rename

అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..

అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ కీలక నిర్ణయం.. కరీంగంజ్ జిల్లా పేరు మార్పు..

National
Karimganj District As Sribhumi అస్సాం బరాక్ లోయలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చాలని అస్సాం ప్రభుత్వం మంగళవారం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు . రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శర్మ ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. "100 సంవత్సరాల క్రితం, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధునిక కరీంగంజ్ జిల్లాను శ్రీభూమి - మాహాలక్ష్మి భూమిగా అభివర్ణించారు. ఈరోజు, అస్సాం మంత్రివర్గం మన ప్రజల ఈ చిరకాల డిమాండ్‌ను నెరవేర్చింది" అని ఆయన అన్నారు.జిల్లా పేరు మార్చడం జిల్లా ప్రజల ఆకాంక్షలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని శర్మ అన్నారు. డిక్షనరీ రిఫరెన్స్‌, ఇతర చారిత్రక ఆధారాలు లేని పేర్లను మారుస్తూనే ఉంటాం.. ఇది చాలా కాలంగా చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం అన్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఎన్నికల...