1 min read

ఆన్ లైన్ గేమింగ్ యాప్ తో మతమార్పిడి రాకెట్

నిందితుడి ఫోన్‌లో 30 పాకిస్థానీ నంబర్లు: యూపీ పోలీసులు మహారాష్ట్రలోని థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి మతమార్పిడి రాకెట్ ను నడుపుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 30 పాకిస్థానీ కాంటాక్ట్ నంబర్లను భద్రపరిచినట్లు పోలీసులు కనుగొన్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడి రెండు మొబైల్ ఫోన్‌లతో పాటు అతని కంప్యూటర్‌ సీపీయూను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని థానేలోని ముంబ్రా టౌన్‌షిప్‌లో నివాసముంటున్న షానవాజ్ ఖాన్ అలియాస్ బడ్డో కనీసం […]