Thursday, January 1Welcome to Vandebhaarath

Tag: recognition

Viral video: ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు..
Viral

Viral video: ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు..

కేరళలో 'వెరైటీ ఫార్మర్ (Variety Farmer) గా పేరుగాంచిన సుజిత్ SP ఇటీవల తన ఆడి A4ని ఉపయోగించి స్థానిక మార్కెట్‌లో తాజా బచ్చలికూరను తీసుకొచ్చి విక్రయించడం వైరల్ గా మారింది..సోషల్ మీడియాలో 'వెరైటీ ఫార్మర్'గా పేరుగాంచిన సుజిత్ ఎస్పీ.. అసాధారణ విధానాల్లో వ్యవసాయం చేస్తూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అతను తన వినూత్న వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైవిధ్యమైన పంటల సాగు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. అయితే.. ఈసారి,  వైరల్ అయిన వీడియో.. తని వ్యవసాయ నైపుణ్యం కు సంబందించినది కాదు.. అయన 44 లక్షలు విలువైన ఆడి A4 వచ్చి ఆకుకూరలు అమ్మడం ఇక్కడ వెరైటీ గా ఉంది.ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి.ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అతను తాజా బచ్చలికూరను పండిస్తున్నట్లు చూపించినప్పుడు సుజిత్  తన తొలినాళ్లలో సాధారణ జీవన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆపై ఆ...