ravan vadh
Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..
Dussehra 2023 : పురాణాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. ఆ గ్రామంలో ప్రజలు దసరా పండుగను సంతోషంగా జరుపుకోరు.. ఎందుకంటే వారికి రావణుడిపై చాలా నమ్మకం.. ఆయన్ను గొప్ప జ్ఞానిగా, శివ భక్తుడిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే.. విజయదశమి లేదా దసరా.. […]
