Monday, February 2"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Rath Yatra Rail Services

Puri Rathyatra | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేక రైలు సేవలు

Puri Rathyatra | పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేక రైలు సేవలు

Life Style
Puri Rathyatra | పూరీ జ‌గ‌న్నాథ‌స్వామి రథయాత్ర ఉత్సవాలను పుర‌స్క‌రించుకొని వేలాది మంది భక్తులు పూరీకి చేరుకోవడానికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) గోండియా (మహారాష్ట్ర), ఖుర్దా రోడ్ (ఒడిశా) మధ్య ప్రత్యేక రైలు సర్వీసును ప్రకటించింది. జగన్నాథుని దర్శనానికి వెళ్లే యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా ఈ కొత్త రైలు అందుబాటులోకి తీసుకురావ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. . ఈ ప్రత్యేక రైలు జూన్ 26, జూలై 7, 2025 మధ్య రెండు దిశలలో ఐదుసార్లు నడుస్తుంది.ప్రత్యేక రైలు ముఖ్య వివరాలు:రైలు నంబర్ 08893 - గోండియా నుండి ఖుర్దా రోడ్ఈ ప్రత్యేక రథయాత్ర రైలు జూన్ 26, 28, 30, జూలై 2, 5 తేదీలలో మధ్యాహ్నం 1:30 గంటలకు గోండియా నుండి బయలుదేరుతుంది.హాల్టింగ్ స్టేష‌న్స్‌ టైమింగ్స్డోంగర్‌గఢ్ (సాయంత్రం 14:30 గంటలు)రాజ్‌నంద్‌గావ్ (సాయంత్రం 15:00 గంటలు)దుర్గ్ (15:58 గంటలు)రాయ్‌పూర్ (సం.రాత్రి 5:...