Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Rath Yatra 2024

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..
National

Jagannath Rath Yatra 2024 : పూరి జగన్నాథ రథయాత్ర షెడ్యూల్ ఇదే..

Jagannath Rath Yatra 2024 | జగన్నాథ రథయాత్ర ఒడిశాలోని పూరిలో ప్రతి సంవత్సరం జరిగే ఒక అద్భుత‌మైన‌ హిందూ వేడుక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భ‌క్తులు తరలివస్తారు. జగన్నాథ దేవాలయం నుంచి.. దేవతలు జన్మించినట్లు విశ్వసించే గుండిచా ఆలయానికి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవిని ర‌థ‌యాత్ర‌గా తీసుకెళ్తారు. జగన్నాథ రథయాత్ర 2024 తేదీ, స‌మ‌యం.. జూన్ లేదా జూలైలో వచ్చే ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున ఈ వేడుక జరుగుతుంది. జగన్నాథుని రథయాత్ర ఈ ఏడాది జూలై 7న ఉదయం 4:26 గంటలకు ప్రారంభమై జూలై 8న తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది, ఈ ఉత్సవం జూలై 16, 2024న జరిగే బహుద యాత్రతో ముగుస్తుంది. పూరీ జగన్నాథ్ రథ యాత్ర 2024 శుభ తిథి పూరీ జగన్నాథ రథయాత్ర‌ ఆదివారం, జూలై 7, 2024న జ‌రుగుతుంది. ఆషాడ మాసంలోని శుక్ల పక్షంలో తిథిగా జరుపుకుంటారు. ద్వితీయ తిథి ఉదయం 04:26 గంటలక...
Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..
National

Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..

Rath Yatra 2024 | ఒడిశాలోని పూరీలో జగన్నాథుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథయాత్రను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జగన్నాథ రథయాత్ర జూలై 07 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రైల్వే మంత్రిత్వ శాఖ రథయాత్ర సీజన్‌లో పూరీకి వెళ్లి రావడానికి 315 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్ల (Rath Yatra Special Trains) ను షెడ్యూల్ చేసింది, ఎందుకంటే రైల్వే సాధారణ కంటే ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.జునాగఢ్‌ రోడ్, సంబల్పూర్, కేందుజుహర్‌ గఢ్, పారాదీప్, భద్రక్, బాదంపహాడ్, రూర్కెలా, బాలేశ్వర్, సోనేపుర్, అనుగుల్, దసపల్లా, గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ...